రైలులో భయానక ఘటన.. శవంతో 600 కిలోమీటర్ల ప్రయాణం
తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. దాదాపు 600 వందల కిలోమీటర్లు డెడ్ బాడీతోనే ప్యాసింజర్లు ప్రయాణించారు. రైల్వే అధికారులకు సమాచారం అందించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు చెబుతూ ఆందోళన వ్యక్తం చేశారు.