Latest News In TeluguSammakka-Sarakka: గిరిజనుల గుండెల్లో కొలువైన దేవతలకు భక్తజన నీరాజనం సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల ధైర్య సాహసాలకు ప్రతీక.. తమ జాతి గౌరవం కోసం వీరవనితల త్యాగ చరిత.. ఎప్పటికీ తమవారిని కాచుకుని ఉండే వనదేవతలు సమ్మక్క-సారక్కల జాతర. గిరిజనుల గుండెల్లో కొలువైన సమ్మక్క-సారక్క జాతర వెనుక ఉన్న చరిత్ర ఈ కథనంలో తెలుసుకోవచ్చు By KVD Varma 21 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMedaram Jatara : మేడారం వెళ్లలేకపోతున్నామని చింతించకండి... ప్రసాదం మీ ఇంటికే.. టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్! మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం ఓ బంపరాఫర్ ని ప్రకటించింది. అమ్మవారి ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే పంపిస్తామని ఆర్టీసీ వివరించింది. By Bhavana 21 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMedaram : మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!! తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది .రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి 6వేలకు పైగా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఇక బస్సు ఛార్జీలు, మీ ప్రాంతం నుంచి మేడారం ఎంత దూరం లాంటి సమచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Bhoomi 21 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMedaram : మేడారం స్పెషల్.. విద్యార్థులకు 5 రోజులు సెలవులు.. డేట్స్ ఇవే...!! తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లాలో 4రోజులు పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు జిల్లాకలెక్టర్. అదివారం సెలవుతో కలిపి వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. 21వ తేదీ నుంచి 24వరకు ఈ జాతర జరగనుంది. By Bhoomi 21 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn