Samantha - Raj Nidimoru Dating: మళ్ళీ తెరపైకి డేటింగ్ రూమర్లు.. వెకేషన్ లో రాజ్- సమంత! ఫొటోలు వైరల్
నటి సమంత తన ఇన్ స్టాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో సామ్- రాజ్ నిడిమోరు తో కలిసి దిగిన చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒక ఫోటోలో, సమంత, రాజ్ నిడిమోరు ఒకరికొకరు దగ్గరగా నడుస్తూ చిరునవ్వులు చిందిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/09/samantha-with-raj-nidimoru-2025-07-09-10-28-31.jpg)