Samantha: వైట్ జాకెట్ లో సమంత అందాలు.. ఆమె వాచ్ ధర తెలిస్తే షాకే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా వైట్ జాకెట్, మినీ స్కర్ట్ లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోల్లో సామ్ ధరించిన వాచ్ ధర ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బల్గారీ సర్పెంటి మోడల్ కు చెందిన ఈ వాచ్ ధర రూ.70 లక్షలు అన్నట్లు తెలుస్తోంది.