Samajwad Party: కాంగ్రెస్కు సమాజ్వాద్ పార్టీ ఆఫర్.. కానీ ఒక షరతు..
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు.. సమాజ్వాదీ పార్టీ ఓ ఆఫర్ను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. ముందుగా కాంగ్రెస్కు 11 స్థానాలనే కేటాయించినప్పటికీ.. ఆ తర్వాత వీటి సంఖ్యను 17కు పెంచింది. ఈ ఆఫర్ను అంగీకరిస్తే తాము మద్దతిస్తామని షరతు పెట్టింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/SP-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Akhilesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/akhilesh-1-jpg.webp)