Sikandar: సల్మాన్ కు విలన్ గా కట్టప్ప.. వైరలవుతున్న 'సికందర్' అప్డేట్
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సికందర్'. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం నటుడు సత్యరాజ్ పేరు పరీశీలనలో ఉన్నట్లు న్యూస్ వైరలవుతోంది. సత్యరాజ్ కంటే ముందు ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామి, పేర్లను కూడా అనుకున్నారట మేకర్స్.