Salaar Movie: రిలీజ్ కు ముందే రూ.175 కోట్ల కలెక్షన్స్.. దిమ్మతిరిగేలా సలార్ క్రేజ్..!
డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 175 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.