నేను ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను: సాక్షి ధోని!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైన ఈ ఫ్యాన్ ఫాలోయింగ్. పుష్ప సినిమాతో కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా పేరు సంపాదించుకున్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T171644.364-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sakshi-dhoni-said-she-is-a-big-fan-of-allu-arjun-jpg.webp)