Saif Ali Khan Discharged: 5 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి.. సైఫ్ట్ అలీ ఖాన్ డిశ్చార్జ్
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మంగళవారం ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్.. ముంబైలోని తన ఇంటికి చేరుకున్నారు. ఐదురోజులపాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి