సైఫ్ అలీఖాన్ ను పొ**డిచింది వాళ్లే! 🔴LIVE : Shocking Facts In Saif Ali Khan Attack | Mumbai | RTV
షేర్ చేయండి
Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. సంచలన నిజాలు బయటపెట్టిన పనిమనిషి
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనపై ఇంటి పనిమనిషి సంచలన నిజాలు వెల్లడించారు. దాడి జరుగుతున్నప్పుడు కరీనా, పిల్లలు అక్కడే ఉన్నారని చెప్పారు. దుండగుడు పొడుస్తుంటే కేకలు వేస్తూ..సైఫ్ తన రూమ్‌లోకి పరుగెత్తాడని.. ఆ తోపులాటలో తనకు కూడా గాయాలయ్యాయని తెలిపారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి