Ashtadigbandhanam Trailer: అష్టదిగ్బంధనం ట్రైలర్ రిలీజ్ చేసిన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్
బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా అష్టదిగ్బంధనం ట్రైలర్ రిలీజ్| Ashtadigbandhanam Trailer Released by Baby Movie director Sai Rajesh
బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా అష్టదిగ్బంధనం ట్రైలర్ రిలీజ్| Ashtadigbandhanam Trailer Released by Baby Movie director Sai Rajesh
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్(Director Sai Rajesh) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వైష్ణవీనే తీసుకోవడానికి ఓ కారణం ఉందన్నారు. ఈ మూవీ అనుకున్నప్పుడు హీరోయిన్ గా ఓ తెలంగాణ అమ్మాయి కావాలని అనుకున్నానని చెప్పారు. తెలంగాణ భాష మీద బాగా పట్టుండాలి.. అలాంటి అమ్మాయి అయితే నా కథకి పూర్తి న్యాయం చేస్తుందని భావించానని తెలిపారు.