ఇచ్చిన పైసలు అడిగాడనే కోపంతో.. ఫ్రెండ్ ను అలా చేసిన యువకుడు
ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చురేపిన డబ్బు చివరికి ఒకరి ప్రాణం తీసింది. అప్పుగా ఇచ్చిన పైసలు అడుగుతున్నాడనే కోపంతో సాయికిరణ్ అనే యువకుడిని కత్తితో పొడిచి చంపేశాడు మహేంద్ర. ఈ దారుణమైన ఘటన కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో జరిగింది.