Telanagana: సాయి బాబా మందిరంపై 53 ఓట్లు.. ఇంతకీ ఎవరివీ..
18 ఏళ్లు నిండిన పౌరులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న సాయిబాబా ఆలయానికి కూడా ఓటు హక్కు ఉంది. ఈ ఆలయం పేరు మీద ఏకంగా 53 ఓట్లు ఉన్నాయి. అదేంటీ బాబా మందిరానికి ఓట్లు ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. తాజాగా ఎలక్షన్ కమిటీ కేటాయించిన జాబితాలో కూడా ఈ ఓట్లు ఉన్నాయి. అయితే ఆ ఓట్లు ఎవరివి.. నిజమైనవేనా లేకా బోగస్ ఓట్లా అనే సందేహం వస్తుంది కదా. అయితే ఈ మందిరం గురించి పూర్తిగా తెలుసుకోండి.
/rtv/media/media_files/a4BGo154d5Hx7KTT6LDk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Sai-baba-Temple-jpg.webp)