Kukatpally Case: దెబ్బ తీసిన బ్యాట్ ఈగో.. కళ్లు మూసుకొని కత్తితో పొడిచి..
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో నివసించే బాలిక సహస్రను ఓ బాలుడు దారుణంగా హతమార్చాడు.
/rtv/media/media_files/2025/08/24/mrf-bat-2025-08-24-09-55-14.jpg)