రేపే భారత్ ఎన్సీఈపీ ప్రారంభం... ఇక భారతీయ వాహనాలు మరింత సేఫ్టీ...!
ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్’ను రేపు ప్రారంభించనున్నారు. బీఎన్ సీఏపీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించనున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతీయ కార్ల భద్రను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన బీఎన్ఏపీపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.