PSLV-C59 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సోమనాథ్
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ 59 ప్రయోగం సక్సెస్ అయ్యింది. గురవారం సాయంత్రం 4.04 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహన నౌక నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది.