Rythu Runa Mafi: రుణమాఫీపై రేవంత్ సర్కార్ కొత్త రూల్స్!
TG: మహారాష్ట్ర తరహాలో ఒకేదఫాలో రుణమాఫీ చేయాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో అధ్యయనానికి అగ్రికల్చర్, ఫైనాన్స్ ఆఫీసర్లు వెళ్లారు. 2023 డిసెంబర్ 9 నాటికి రైతులకు ఉన్న రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.