రేవంత్ పద్ధతి మార్చుకో... ! | Niranjan Reddy Mass Warning To CM Revanth Reddy | RTV
సంక్రాంతి తర్వాత రైతుభరోసా నిధులను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను కట్టే వారికి రైతు భరోసాను కట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా.. ఐదు లేదా పది ఎకరాలకు సీలింగ్ విధించే ఛాన్స్ ఉంది.