Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధుకు లైన్ క్లియర్!
నత్తనడకన సాగుతున్న రైతు బంధు ప్రక్రియ సంక్రాంతి పండుగ తరువాత పుంజుకోనుంది. కేంద్రం తెలంగాణకు రూ.9వేల కోట్లను మంజూరు చేసింది. ఈ నెల 16న కేంద్రం ఇచ్చే 2వేల కోట్లను రాష్ట్ర సర్కార్ రైతు బంధుకు వినియోగించుకోనుంది. ఈ నెలాఖరులోపు అందరి ఖాతాలో డబ్బు జమ కానుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rythu-bandhu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rythu-bandhu-jpg.webp)