కుంభమేళలో 7ఫీట్స్ బాడీ బిల్డర్ బాబా.. వైరల్
కుంభమేళ 2025కు రష్యా నుంచి వచ్చిన ప్రేమ్ గిరి మహారాజ్ 7 అడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్‌తో బాడీ బిల్డర్‌లా ఉన్నాడు. కాషాయ దుస్తువులు ధరించి.. రుద్రాక్ష మాల వేసుకున్న ఆయన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మస్క్యులర్ బాబాగా ట్రెండ్ అవుతున్నాడు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/01/17/EjYI84qyVkXQ1bwd1UX9.jpg)