ఉక్రెయిన్ ను తుక్కుతుక్కుగా పేల్చేసిన రష్యా.. | Russia Ukraine War | Russia Missle Att@ck | RTV
రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్పై భీకర దాడులతో విరుచుకుపడింది. శని, ఆదివారాల్లో 267 డ్రోన్లు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ వారం 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులతో దాడులు చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు.