Alexie Navalny: నావల్నిని ఆ పద్దతి ద్వారా హత్య చేసి ఉండొచ్చు: ఒసెచ్కిన్
రష్యా విపక్ష నేత నావల్ని మృతిపై మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే ఆయనకి కేజీబీ ఉపయోగించే టెక్నిక్‌తో.. గుండెపై గట్టిగా పంచ్ ఇచ్చి హత్య చేసి ఉండొచ్చని మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఒసెచ్కిన్ ఆరోపించారు.
Joe Biden : నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు.. బైడెన్ సంచలన ఆరోపణలు..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతర్థి నావల్ని మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు అంటూ ఆరోపించారు. మరోవైపు నావల్ని భార్య కూడా ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజమైతే పుతిన్ శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు.
Ukraine: రష్యా ఆక్రమిత ప్రాంతంలో భీకర దాడి.. 28 మంది మృతి
ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత లుహాన్స్క్ ప్రాంతంపై భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భేకరి ధ్వంసం అయిపోయింది. దాదాపు 28 మంది మృతి చెందారు. ఇది ఉక్రెయన్ బలగాల పనేనంటూ రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు.
Putin: ప్రియురాలిని 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడు.. క్షమాభిక్ష పెట్టిన పుతిన్..
రష్యాలో తన మజీ ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ఆమెను అత్యాచారం చేసి 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు. అలాగే అతడ్ని సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించారు. బాధితురాలు తల్లి హంతకుడ్ని అలా వదిలేయడాన్ని తీవ్రంగా ఖండించారు.