nellur: చంద్రబాబు జైల్ నుంచి విడుదల అవ్వాలని యాగం
చంద్రబాబును సీఐడీ అక్రమ అరెస్టు చేయడంపై ప్రజాసంఘాలు, చంద్రబాబు అభిమాన సంఘాలు, టీడీపీ శ్రేణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను వెంటనే రాజమహేంద్రవరం జైల్ నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే రోజుకు రోజుకు మారుతున్న ప్రరిణామాల నేపథ్యంలో నేడు విమోచన యాగం చేశారు.