నేను నిర్దోషిని...ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు..!!
మోదీ ఇంటిపేరు...వ్యాఖ్యల కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా వీలు కల్పించాలంటూ రాహుల్ గాంధీ కోరారు. ఈ వివాదస్పద వ్యాఖ్యల విషయంలో తాను ఏ విధంగానూ క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపారు.
/rtv/media/media_library/52e8a2747ea469aaa504f9e09f01e8dec67f02b955efcfb08872038f88b7f6fd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-gandhi-jpg.webp)