Latest News In Telugu Unknown Calls: స్కామ్ కాల్లతో విసిగిపోయారా? ఈ చిన్న సెట్టింగ్ మార్చండి. మనకు చాలా సార్లు గుర్తు తెలియని కాల్లు వస్తుంటాయి, అలాంటి కాల్స్ ని బ్లాక్ చేయడానికి మీ ఫోన్ సెట్టింగ్స్ లో బ్లాక్డ్ నంబర్స్ ఆప్షన్ కు వెళ్లి బ్లాక్ చేయవచ్చు. లేదా థర్డ్ పార్టీ యాప్స్ Truecaller, Hiya ద్వారా మీరు ఈ కాల్‌లను బ్లాక్ చేయవచ్చు. By Lok Prakash 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Resume Tools: ఈ AI టూల్ తో మీ రెస్యూమ్ రెండే నిమిషాల్లో రెడీ.. ఇప్పుడు రెస్యూమ్ చేసుకోవడం చాల సులభంగా మారింది, కొత్త AI టెక్నాలజీని ఉపయోగించి క్షణాల్లో రెస్యూమ్ ని చేసుకోవచ్చు. రేజి, కిక్ రెజ్యూమె, డిజైన్స్ ఏఐ, రెజ్యూమె.ఐవో, రెజ్యూమేకర్.ఏఐ, కాన్వా రెజ్యూమె మేకర్ ఇలా లిస్ట్ లో చాలా AI కి సంబంధించిన అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. By Lok Prakash 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI App: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో సంచలనం సృష్టించిన "PadhAI" UPSC ప్రిలిమ్స్ పరీక్ష 2024లో, AI యాప్ "PadhAI" 200కి 170 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ఇది మాత్రమే కాదు, "PadhAI" పేపర్‌ను కేవలం 7 నిమిషాల్లో పూర్తి చేసింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో సంచలనం సృష్టించిన "PadhAI" By Lok Prakash 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aliens: మనుషుల మధ్యే ఏలియన్లు.. శాస్త్రవేత్తల సంచలన నిజాలు ఏలియన్స్ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అనే అంచనాలను తలకిందులు చేస్తుంది హార్వర్డ్ యూనివర్సిటీ సర్వే. రూపం మార్చుకుని మనుషుల మధ్య జీవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఫ్లయింగ్ సాసర్లు లో వచ్చి ఉండొచ్చనే కోణంలో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. By Lok Prakash 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Laptop Speed: మీ ల్యాప్‌టాప్ స్లో అయ్యిందా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి! మీ ల్యాప్‌టాప్ సడన్ గా స్లో అవుతుంది ఆంటే దానికి కాష్ ఒక ప్రధాన కారణం. కాష్ కారణంగా, అత్యంత ఖరీదైన ల్యాప్‌టాప్‌లు కూడా నెమ్మదిస్తాయి. బ్రౌజర్ యొక్క కాష్ను క్లియర్ చేస్తే ల్యాప్‌టాప్ వేగం పెరుగుతుంది. By Lok Prakash 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartwatches: 3000 లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ఫాథర్స్ డే రోజు మీ నాన్నకు గిఫ్ట్ ఇవ్వండి. ఫాదర్స్ డే సందర్భంగా మీరు మీ నాన్నకు బహుమతిని ఇవ్వాలనుకుంటే, స్టైలిష్ లుక్ తో అతి తక్కువ ధర కేవలం 3000 బడ్జెట్ లోనే అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌లు నాయిస్ హాలో ప్లస్, ఫైర్-బోల్ట్ క్వెస్ట్, బోట్ లూనార్ ఆర్బ్ ఇలా చాల రకాల స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్ లో అందుబాటు లో ఉన్నాయి. By Lok Prakash 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Facebook Fraud: ఫేస్బుక్ స్నేహం.. వృద్ధ మహిళ నుండి 80 లక్షలు స్వాహా 68 ఏళ్ళ మహిళకి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టిన మోసగాడు ఆమెకు 80 బ్రిటిష్ పౌండ్లు గిఫ్ట్ గా పంపుతున్నట్టు నమ్మించి. తీరా ఆ గిఫ్ట్ పార్సెల్ పొందాలి అంటే డబ్బు చెల్లించాలి అంటూ మహిళ వద్ద నుండి రూ.8.15 లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. By Lok Prakash 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone Battery: ఐ ఫోన్ బ్యాటరీ త్వరగా దిగిపోతుందా? ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇలా చేయండి. ఐఫోన్‌ను ఛార్జ్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి, ఒరిజినల్ ఛార్జర్ మరియు కేబుల్ ఉపయోగించండి ఎప్పుడూ Apple యొక్క అసలైన ఒరిజినల్ ఛార్జర్ మరియు కేబుల్‌ని ఉపయోగించండి ద్వారా బ్యాటరీని సురక్షితంగా మరియు సరిగ్గా ఛార్జ్ చేయవచ్చు By Lok Prakash 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Network Problem: ఫోన్ సిగ్నల్ ఉన్న నెట్ రావడం లేదు? అయితే ఇలా చేయండి. సిగ్నల్ ఉన్నప్పటికీ ఫోన్లో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోతే, భయపడాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ మోడ్ , నెట్వర్క్ సెట్టింగ్, APN సెట్టింగ్ ఇలా కొన్ని ఆప్షన్స్ ని రీసెట్ చేయడం ద్వారా మల్లి మీ మొబైల్ నెట్వర్క్ ని తిరిగి పొందుతారు. By Lok Prakash 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn