RTVలో బిగ్ బాస్ రచ్చ.. లైవ్ లో కొట్లాడిన స్వప్నా చౌదరి, తమ్మలి రాజు
రియాలిటీ షో బిగ్ బాస్7 సీజన్ వ్యవహారంలో మొదలైన స్వప్నా చౌదరి, తమ్మలి రాజు గొడవ తారాస్థాయికి చేరింది. ఈ రోజు ఆర్టీవీ లైవ్ ప్రాగ్రామ్ లో పాల్గొన్న వీరిద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.