ఆన్లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్
ఆన్లైన్లో పరిచమైన హాలీవుడ్ హీరో కోసం అన్నా అనే ఫ్రెంచ్ మహిళ భర్తను, డబ్బులను పోగొట్టుకుంది. బ్రాడ్పిట్ ఏఐ ఫొటోలు వాడి అన్నా మోసం చేసి రూ.7కోట్ల స్కామ్ చేశాడు. అన్నా బ్రాడ్పిట్ కోసం బిలియనీర్ భర్తకు విడాకులు ఇచ్చి వచ్చిన భరణాన్ని అతనికి పింపింది.
షేర్ చేయండి
గుడ్న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు గైడ్లైన్స్ విడుదల
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు తేదీని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26 నుంచి కులగణన సర్వే ఆధారంగా కార్డులు లేనివారికి కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు సోమవారం కొత్త రేషన్ కార్డుల అప్లైకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.
షేర్ చేయండి
బాక్సాఫీస్ పై బాలయ్య దండయాత్ర.. ! | Cine Critic Dasari Vignan On Daaku Maharaaj Movie Review | RTV
షేర్ చేయండి
🔴LIVE : హైడ్రాను ఆపేస్తాం.. ! | Ponnam Prabhakar Sensational Comments On Hydra Demolition | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి