K.Venkataramana Reddy: బీజేపీలోకి కోమటిరెడ్డి.. RTVతో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేసినట్లు రాష్ట్ర బీజేపీ నాయకులు ఒప్పుకుంటున్నారా? కామారెడ్డి అభివృద్ధిని సొంత ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నది నిజమేనా? RTVతో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.