Royal Enfield: యూత్ క్రేజీ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ లాంచ్.. ఈ బైక్ ధర తెలుసా మావ...!!
యూత్ క్రేజీ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ లాంచ్ అయ్యింది. గోవాలో జరిగిన మోటావర్స్ ఫెస్టివల్ లో ఈ బైక్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ లాంచింగ్ ధరలు డిసెంబర్ 31వరకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.