Winter Care Tips: చలికాలంలో ఈ తప్పు అస్సలు చేయకండి.. ప్రాణాలే పోతాయ్..!
చలికాలంలో రూమ్ హీటర్ జాగ్రత్తగా వాడాలి. గది హీటర్‌ను తక్కువ వ్యవధిలో మాత్రమే ఆపరేట్ చేయాలి. రాత్రిపూట హీటర్ ఆన్‌లో పెట్టుకుని నిద్రపోవద్దు. దీని కారణంగా ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది.