ఆంధ్రప్రదేశ్Lovers Spots: వైజాగ్‌లో బెస్ట్ లవర్స్ స్పాట్స్ ఇవే 🥰.. ప్రేమ లోతులు బయటపడే ప్రదేశాలు! మంత్రముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలను అన్వేషించే ప్రేమికులకు వైజాగ్ బెస్ట్ ప్లేస్. ఇక్కడ లవర్స్ కోసం ఎన్నో బెస్ట్ స్పాట్స్ ఉన్నాయి. కైలాసగిరి, రుషికొండ బీచ్, తెన్నేటి పార్కు, యారాడ బీచ్ లవర్స్‌కు స్పెషల్ స్పాట్స్‌గా లవ్ ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు. By Trinath 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn