SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో మద్రాస్ IIT రోబోలు
SLBC టన్నెల్లో ప్రమాద స్థలానికి 20 మీటర్ల దూరంలో రెస్క్యూకు ఆటంకం కలుగుతుంది. దీంతో రోబోల సాయంతో పనులు ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీకి చెందిన అన్వి రోబో టీం టన్నెల్ వద్దకు చేరుకుంది. మంగళవారం సాయంత్రంలోగా మరో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయనున్నారు.