ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్‌బీతో సూపర్ స్టార్ మల్టీస్టారర్.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్
బిగ్ బితో 33 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నాడు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. 'ఇన్నేళ్ల తర్వాత నా మెంటర్ అమితాబ్ బచ్చన్‌తో, నా 170వ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది'అని పోస్ట్ చేశారు రజినీకాంత్.
/rtv/media/media_files/2025/06/30/ritika-singh-2025-06-30-13-29-08.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rajini-1-1-jpg.webp)