Delhi: విడాకుల తర్వాత ఏ మతం వారైనా భరణం ఇవ్వాల్సిందే- సుప్రీంకోర్టు
భార్య భర్తల విడాకుల తర్వాత ఇచ్చే భరణంపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భరణానికి మతంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భరణానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.