Prabhas Birthday: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!
రిద్ధి కుమార్, ప్రభాస్తో నటిస్తున్న "ది రాజా సాబ్" అనుభవాన్ని వివరిస్తూ, హీ ఈజ్ సో స్వీట్ ఆయన చాలా ఓపికగా, షూటింగ్ లో ఎంతో సహాయసహకారాలు ఇచ్చేవారని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
/rtv/media/media_files/2026/01/12/riddhi-kumar-2026-01-12-17-05-57.jpg)
/rtv/media/media_files/2025/10/15/riddhi-kumar-2025-10-15-13-52-30.jpg)