Vyuham Teaser: ‘వ్యూహం’ టీజర్‌పై రాజకీయ దుమారం.. టార్గెట్ వాళ్లే.. ఆర్జీవీ పంచ్‌లు
రామ్‌గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక న్యూస్‌తో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎంత పెద్ద నిజం అయిన మొహమాటం లేకుండా మాట్లాడి వార్తల్లో నిలుస్తారు. తాజాగా వ్యూహం మూవీతో ఆసక్తికర పోస్టులతో రచ్చ చేస్తున్నారు ఆర్జీవీ.