CM Revanth Love Story: నేడు సీఎం పెళ్లి రోజు.. ప్రేమను కూడా కొట్లాడి గెలిచిన రేవంత్.. వాళ్ల లవ్ స్టోరీ ఇదే!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గీత దంపతుల పెళ్లిరోజు. వీరి ప్రేమకథలో ఎన్నో మలుపులున్నాయి. రాజకీయ జీవితంలో మాదిరిగానే ప్రేమలో కూడా ఆయన కొట్లాడి సాధించాడు. ముఖ్యమంత్రి అయ్యే వరకూ ప్రతి అడుగులోనూ ఆయన వెన్నంటి నడిచింది రేవంత్ సతీమణి గీత.