రేవంత్ హెలికాప్టర్ దిగగానే.. | CM Revanth Reddy Grand Helicopter Entry At Kondareddy palli | RTV
తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.