Big Brands : చిన్న పట్టణాల్లో పెద్ద బ్రాండ్స్.. రిటైల్ బిజినెస్ ఆట మారింది..
పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం అయిన పెద్ద బ్రాండ్స్ చిన్న పట్టణాలలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. CBRE డేటా ప్రకారం, H&M, Marks & Spencer, GAP, Taswa వంటి బ్రాండ్లు ఇండోర్, మంగళూరు, పాట్నా, రాంచీ, కోయంబత్తూర్ వంటి నగరాల్లోకి ప్రవేశించాయి