Refrigerator Safety Tips: ఈ తప్పులు చేస్తే మీ ఫ్రిడ్జ్ పేలిపోతుంది..జాగ్రత్త!
ఫ్రిడ్జ్‌ను 8 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వాడితే మంచిది కాదంటున్నారు నిపుణులు. కండెన్సర్ కాయిల్ కుంచించుకుపోవడం మొదలైతే ఫ్రిడ్జ్ పేలే ప్రమాదం ఉంటుంది. కంప్రెసర్ కాయిల్లో ఎక్కువ వాయువు పేరుకుపోతే.. ఒత్తిడి పెరిగి భారీ పేలుడుకు దారితీస్తుంది.
/rtv/media/media_library/vi/fr9y6tOlmFo/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Refrigerator-Safety-Tips-If-you-do-these-mistakes-your-fridge-will-explode-jpg.webp)