Obesity : పెరుగుతున్న బరువు ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతమా? మీ జీవనశైలి ఇలా ఉంటే జాగ్రత్తగా ఉండండి!
రోజులో ఎక్కువ సమయం కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. ఊబయాకం వల్ల మధుమేహం, గుండె జబ్బులు లాంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ ఒత్తిడికి లోనైనా, నిద్ర సరిగా పోకున్నా ఊబకాయం రావొచ్చు. ఇక లిమిట్‌కు మించి ఫుడ్ తినడం కరెక్ట్ కాదు.