జియో సిమ్ రీఛార్జ్ చేయాలంటే.. మై JIO యాప్ ఏ బెస్ట్!
సాధారణంగా మనం GPay, Phonepe UPI అప్లికేషన్లను ఉపయోగించి రీఛార్జ్ చేసినప్పుడు, మనం 3 రూపాయల వరకు అదనపు ఛార్జీలు చెల్లించాలి. అయితే మీరు 50 రూపాయల కంటే తక్కువ రీఛార్జ్ చేస్తే అదనపు ఛార్జీ ఉండదు. కానీ మై జియో యాప్ లో ఉండే సౌకర్యాలేంటో ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.