మైగ్రేన్ లక్షణాలను ఇలా గుర్తించండి!
తలనొప్పి.. అన్ని వయసుల వారికి వచ్చే ప్రధాన సమస్య. దీనిని మొదటి, రెండు భాగాలుగా విభజించొచ్చు. మొదటి తలనొప్పిలో మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి, క్లస్టర్ తలనొప్పులు ఉన్నాయి. అసలు మైగ్రేన్ లక్షణాలు ఎలా గుర్తించాలో ఈ స్టోరీని చదివేయండి!