Sahithi Infra Scam | సాహితీ ఇన్ఫ్రా భారీ స్కామ్ | Real Estate Fraud In Hyderabad | RTV
రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది నుంచి రూ. 1500 కోట్లు కొట్టేసిన సాహితీ సంస్థ ఎండీ భూదాటి లక్ష్మీనారాయణ పోలీసుల కళ్లుగప్పి బెంగళూరు నుంచి నేపాల్ కు, అక్కడి నుంచి దొంగ పాస్ పోర్ట్ తో దుబాయ్ కు పారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.