NTR : ఎన్టీఆర్ ముఖ చిత్రంతో ప్రత్యేక నాణెం రూపొందించిన ఆర్బీఐ!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నందమూరి తారక రామారావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన గొప్ప నటుడిగానే కాదు..గొప్ప రాజకీయ నాయకుడిగానూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.