Latest Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ ఇవే..!
ప్రభుత్వ ఉద్యోగం అందరి కల.. ఈ వారంలో పలు ఉద్యోగులకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. 560 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం CIL రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అటు RBI దేశవ్యాప్తంగా 450 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల కోసం RPSC రిక్రూట్మెంట్ జరుగుతోంది.