TDP VS Janasena : రాజోలులో రాజుకుంటున్న టికెట్ రగడ.. టీడీపీలో మొదలైన అసంతృప్తి!
రాజోలు నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడంతో గొల్లపల్లి అనుచరులు అంతా ఒక్కసారిగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.దీంతో గొల్లపల్లి అనుచరులు రాజోలు నుంచి 40 కార్లలో మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయానికి వెళ్లారు.