Hindupuram: నేడు చలివెందుల సర్పంచ్ ఉప ఎన్నిక.. గెలిచేది ఎవరు..?
హిందూపురంలోని చలివెందుల గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ-టీడీపీ పోటాపోటీగా ప్రచారాలు చేశాయి. చలివెందుల, రాచపల్లి, మీనకుంటపల్లి గ్రామాలలో అత్యధిక ఓట్లు బీసీ, ఎస్సీ వర్గాలు ఉన్నందున.. సర్పంచ్ ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.