Ravela Kishore Babu: వైసీపీలో చేరిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు దంపతులు
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి వైసీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ వారిద్దరికి వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. జగన్ ఆశయాలు, ఆలోచనలు నచ్చి వైసీపీలో చేరినట్లు తెలిపారు.