Rave Party : రేవ్ పార్టీ కేసు.. మరో ట్విస్ట్ ఇచ్చిన హేమక్క!
డ్రగ్స్ కేసులో హేమ మరో ట్విస్ట్ ఇచ్చింది. బెంగుళూర్ రేవ్ పార్టీలో హేమ తన పేరు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణవేణి అనే పేరుతో ఈ పార్టీకి హేమ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T163954.715.jpg)